తుమ్మచెట్లు ముండ్లు తోడనే పుట్టును
విత్తులోన నుండి వెడలునట్లు
మూర్ఖునికును బుద్ధి ముందుగాః బుట్టును
విశ్వదాభిరామ వినురవేమ !!
తాత్పర్యం :-
తుమ్మచెట్టుకు ముళ్ళు మొక్కతోనే పుడతాయి.ఆ లక్షణం విత్తులోనే దాగి ఉంది. అట్లే మూర్ఖునికి కూడా చెడు నడవడిక జన్మతోనే వస్తుంది !!..
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి