9, మార్చి 2013, శనివారం

25, ఫిబ్రవరి 2013, సోమవారం

వేమన శతకం

తుమ్మచెట్లు  ముండ్లు తోడనే పుట్టును 
విత్తులోన నుండి వెడలునట్లు 
మూర్ఖునికును  బుద్ధి ముందుగాః బుట్టును 
విశ్వదాభిరామ వినురవేమ !!
 
తాత్పర్యం :-
తుమ్మచెట్టుకు ముళ్ళు మొక్కతోనే పుడతాయి.ఆ లక్షణం విత్తులోనే దాగి ఉంది. అట్లే మూర్ఖునికి కూడా చెడు నడవడిక జన్మతోనే వస్తుంది !!..