15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

సజ్జన సాంగత్యం

పూల దండలో ఉన్న ఒక దారం సైతం శిరస్సున ధరింపబడుతుంది.మహాత్ముల సంసర్గం చేత సామన్యులకు సైతం గౌరవం లభిస్తుంది.
మంచివాళ్లు ప్రక్కన ఉంటే, పిల్లలు కూడా మంచివాళ్లు అవుతారనే విశ్వాసం,అందరీ తల్లితండ్రులది.......
సుజనులు ఉన్న చోట వాతావరణమే వేరుగా ఉంటుంది.
చెడు సావాసాలు ఉన్న చోట,పిల్లలు చెడ్డగా మారక పోయినా,చెడుకు దగ్గరగా ఉంటారు.
కావున..ఎప్పటికైనా అందరూ నిజ జీవితంలో ఆచరింపదగ్గది సజ్జన సాంగత్యం...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి