13, ఫిబ్రవరి 2013, బుధవారం

ఒక సాధారణ విషయం

పక్కవాళ్ళు మన దగ్గర ,వేరేవాళ్ళ గురించి మాట్లాడితే, వినడానికి చాలా బాగుంటుంది ..కానీ మన దగ్గర మాట్లాడేవాళ్ళు ,మన గురించి వేరేవాళ్ళ దగ్గర కూడా అలానే మాట్లాడితే ?.......
ఆ వేరే వాళ్ళకు బాగుంటుంది :-)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి